Medical Education: జిల్లా ఆరోగ్య శాఖాధికారి సమావేశంలో శిక్షణ
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో గురువారం ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌ఓలకు జాతీయ నాణ్యత అంచనా ప్రమాణాలపై మూడు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని డాక్టర్ వైఎస్సార్ విల్లేజ్ హెల్త్ క్లీనిక్‌ల నాణ్యతా ప్రమాణాలపై సర్టిఫికెట్ల కోసం పంపడం జరుగుతుందన్నారు.
disciplined education: క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి
పోషకాహారం అసంక్రమిత వ్యాధుల నుంచి రక్షణ, క్లినిక్‌లలో మెరుగుపరచుకోవడం వల్ల, ఆ క్లినిక్‌ను ఎన్క్వాస్ సర్టిఫికెట్ కోసం పంపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సి.హెచ్ రత్న మన్మోహన్, కన్సల్టెంట్ ఎన్‌సీడీ గిరిధర్, క్వాలిటీ మేనేజర్ వాసు రాజు, క్వాలిటీ కన్సల్టెంట్ మాధవి, పాల్గొన్నారు.