Skip to main content

నిరుద్యోగ యువతకు భరోసా

యశోద ఆస్పత్రుల గ్రూప్‌.. సామాజిక సేవ కార్యక్రమంలో యువతకు నైపుణ్య శిక్షణనిస్తోంది.
yashoda hospital group
యువతకు కంప్యూటర్, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి కలి్పంచేందుకు వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి–రాంపూర్‌ గ్రామాల్లో కంప్యూటర్, టైలరింగ్‌పై ఉచిత శిక్షణనిచ్చేందుకు యశోద సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఈ జంట గ్రామాలకు చెందిన 20 మంది టైలరింగ్, 8 మంది కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్నారు. కంప్యూటర్‌ శిక్షణలో అనుభవం కలిగిన ఎండీ.పాషా, టైలరింగ్‌ నిపుణురాలు రుద్ర సరళ యువతకు శిక్షణలో భాగంగా థియరీతోపాటు ప్రాక్టికల్స్‌ నేరి్పస్తున్నారు. ప్రస్తుత ధోరణులకు అనుగుణంగా పలు అంశాల్లో వీరిని తీర్చిదిద్దుతున్నారు. 

చదవండి: 

Mega IT Job Fair: 30కి పైగా కంపెనీలు.. నమోదుకి చివరి తేదీ ఇదే..

After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

Good News: హోంగార్డుల జీతం 30 శాతం పెంపు..రోజుకు ఎంతంటే..?

Published date : 24 Dec 2021 01:37PM

Photo Stories