Skip to main content

Free Training: ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Free Training  Union Bank Self-Employment Training Institute at Etcherla Mandal Complex Training participants receiving meals at the training institute Free accommodation offered during self-employment training

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండల కాంప్లెక్‌ ఆవరణలో ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో స్వయం ఉపాధి శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ కల్లూరి శ్రీనివాసరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.

KGBV Recruitment 2024: కేజీబీవీలో ఖాళీలు.. 1:3 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన

30 రోజుల ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 1వ  తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, వివరాలకు ఫోన్‌ నంబర్‌ 9553410809, 7702180537ను సంప్రదించాలని కోరారు.
 

Published date : 20 Sep 2024 03:21PM

Photo Stories