Skip to main content

Good News: హోంగార్డుల జీతం 30 శాతం పెంపు..రోజుకు ఎంతంటే..?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డులకు రోజువారీ జీతం 30 శాతం పెంచుతూ ప్రభుత్వం డిసెంబ‌ర్ 21వ తేదీన‌ ఉత్తర్వులు జారీచేసింది.
Home Guard Salary Hike 30 Percentage
Home Guard Salary Hike 30 Percentage

ఇప్పటి వరకు వీరికి రోజుకు రూ.675 వేతనం వచ్చేది. తాజా పెంపు నేపథ్యంలో ఇకపై రోజుకు రూ.877 జీతంగా రానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 20 వేల మందికిపైగా హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది.

Published date : 22 Dec 2021 02:03PM

Photo Stories