Staff Nurse Jobs: తుది మెరిట్ జాబితా విడుదల
ఒంగోలు టౌన్: జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి తుది మెరిట్ జాబితాను ప్రభుత్వ జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. రాజ్యలక్ష్మి నవంబర్ 7న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 9న తేదీ లోగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. గడవు దాటిన తరువాత వచ్చే అభ్యంతరాలు స్వీకరించమన్నారు. జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో వివిధ పథకాల కింద స్టాఫ్ నర్సుగా ఎంపికై ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న తుది జాబితాలోని దరఖాస్తుదారులు నోటిషికేషన్‌లో ఎంపికకు అర్హులు కాదన్నారు. అలాంటి అభ్యర్థుల పేర్లను తుది జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.
చదవండి: Contract Jobs: కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.55 వేల వేతనం
Tags
- Staff Nurse Jobs
- Staff Nurse Jobs Final Merit List
- staff nurse jobs in andhra pradesh
- Multi Rehabilitation Worker Posts
- medical department
- Jobs in Andhra Pradesh
- Education News
- andhra pradesh news
- contract jobs
- Ongolu News
- District Medical Officer
- Final Merit List
- Staff Nurses Posts
- Multi-Rehabilitation Worker
- medical department
- Government District Website
- District Health Department
- latest jobs in 2023
- Sakshi Education Latest News