Skip to main content

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 25 కంపెనీల మెగా జాబ్ మేళా.. ఎక్క‌డంటే..

జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ‌వార్త‌.
Jawahar Knowledge Centre Job Opportunity  Skill Development Corporation Job Fair  Mega Job Mela in Tirupati  Job Fair Announcement  SRS Government Degree College Job Mela

తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబ‌ర్‌ 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాను మంత్రి ఆర్‌కే రోజా ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ మెగా జాబ్ మేళా నందు 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులు ఎంపిక చేయనునట్లు వివరించారు. ఇందులో ఎంపికైన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం నెల జీతం ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాకు అభ్యర్థులు సర్టిఫికెట్స్, ఐడి ప్రూఫ్‌తో రావాలని కోరారు.

Mega Job Mela: డిసెంబ‌ర్ 21న మెగా జాబ్‌ మేళా.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 18 Dec 2023 01:31PM

Photo Stories