Gurukula school admissions: గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు
Sakshi Education
![Andhra Pradesh Minority Gurukula School, Ramanjaneyapuram kadapa Latest Gurukula School Admissions Announcement about remaining seats in classes 5 and 6](/sites/default/files/images/2024/05/31/gurukula-schools-1717130281.jpg)
కడప ఎడ్యుకేషన్: కడప రామాంజనేయపురంలోని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5,6 తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పెతకంశెట్టి సోమ సత్యశేఖర్ తెలిపారు.
ముస్లిం మైనారిటీ, దూదేకుల విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి దరఖాస్తు ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 7780179446, 9059500173 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Published date : 31 May 2024 10:08AM
Tags
- Latest Gurukula School Admissions
- Gurukula School Admissions
- Gurukula School Admissions Notification
- Latest admissions
- admissions
- School Admissions Notification
- notifications
- Schools
- Gurukula Schools
- gurukulam
- gurukula society
- Trending News in AP
- Trending news
- india trending news
- Hyderabad trending news
- Today News
- Breaking news
- andhra pradesh news
- Google News
- Telangana Trending News
- Principal Petakamshetty Soma Satyasekhar
- Andhra Pradesh Minority Gurukula School
- Applications invited
- Remaining seats
- Ramanjaneyapuram
- Kadapa
- kadapa education
- Classes 5 and 6
- latest admissions in 2024
- sakshieducationlatest admisions