Skip to main content

Free Training on Development Course: అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

Free Training on Development Course
Free Training on Development Course

జిల్లాకేంద్రంలోనిఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి మాట్లాడుతూ విద్యార్ధులు చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలంటే ఇలాంటి శిక్షణలు తీసుకోవడం చాలా అవసరం అని తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శివలీల, సత్యనారాయణగౌడ్‌, ట్రైనర్‌ షేక్‌ హబీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 15 Dec 2023 08:53PM

Photo Stories