Skip to main content

EDCIL Recruitment For PGT Teacher Posts- 100 PGT టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Contract Basis EDCIL Hiring 100 PGT Teachers   EDCIL Recruitment For PGT Teacher Posts    Apply Now for 100 PGT Teacher Jobs at EDCIL

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(EdCIL) కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 100 PGT టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 100
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, B.Ed ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.వేతనం: నెలకు రూ. 1,40,000/-వయో పరిమితి: 55 ఏళ్లకు మించరాదు. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 

అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 15, 2024
మరిన్ని వివరాల కోసం https://www.edcilindia.co.in/వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 

Published date : 02 Feb 2024 11:11AM

Photo Stories