Skip to main content

ఒకేసారి రెండు డిగ్రీలు

UGC two degrees at once
ఒకేసారి రెండు డిగ్రీలు

ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు ఫుల్‌టైమ్‌ డిగ్రీ కోర్సులు చేసేందుకు యూజీసీ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నిబంధనలు జారీ చేస్తామని, ఈ అవకాశం 2022–23 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని యూజీసీ చైర్మన్ జగదీశ్‌ కుమార్‌ చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా విద్యార్థులు ఒకేసారి బహుళ నైపుణ్యాలు ఆర్జించేందుకు వీలుగా ఒకేమారు రెండు డిగ్రీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామన్నారు. ఒకే విశ్వవిద్యాలయం లేదా వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు చేయవచ్చని చెప్పారు.

చదవండి: 

​​​​​​​UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

UGC, AICTE & NMC: చైనా చదువులపై జాగ్రత్త.. అనుమతుల్లేని కోన్ని కోర్సులతో ఇబ్బందులు

UGC: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన‌ తెలంగాణ వ్యక్తి?

UGC Surveillance: కాపీ కొడితే..పరిశోధన హుళక్కే

UGC: ఇలా నచ్చిన కోర్సు చేరొచ్చు.. మారొచ్చు..!

Published date : 13 Apr 2022 01:06PM

Photo Stories