Skip to main content

TS PECET : పీఈసెట్‌ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఇదే

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జూలై 15 వరకూ పొడిగించినట్లు టీఎస్‌ పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
TS PECET 2022 Application
TS PECET 2022 Application Last Date

ఈ ఏడాది ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ బీపీఈడీ కోసం 1,262, డీపీఈడీ కోసం 913 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు.

Published date : 02 Jul 2022 06:29PM

Photo Stories