Skip to main content

Spot Admissions: స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. వారే అర్హులు

అనంతపురం: జేన్‌టీయూఏ ఓటీపీఆర్‌ఐలో బీ–ఫార్మసీ, ఫార్మా–డిలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ ఎ.సురేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Spot Admissions JNTUA Spot admissions 2025  Spot admissions announcement for B-Pharmacy and Pharma-D at JNU OTPRI  Spot admissions for vacant seats in B-Pharmacy and Pharma-D at JNU OTPRI
Spot Admissions JNTUA Spot admissions 2025

ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్న స్పాట్‌ అడ్మిషన్లకు ఏపీఈఏపీసెట్‌ (బైపీసీ)–2024 అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులు. స్పాట్‌ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. పూర్తి వివరాలు www.jntua.ac.in లో తెలుసుకోవచ్చు.

Major Vacancies In AIIMS: దేశ వ్యాప్తంగా ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

Spot Admissions: పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ |  Sakshi Education

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 06 Feb 2025 01:01PM

Photo Stories