Skip to main content

Sakshi Spell Bee Competitions : సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

Sakshi spell bee and math bee competitions for school students

ఒంగోలు సిటీ: సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ మొదటి లెవల్‌ పోటీలు గురువారం స్థానిక అపెక్స్‌ హైస్కూల్‌, ఆంధ్రా హైస్కూల్‌లలో ఉత్సాహంగా జరిగాయి. మొదటి లెవల్‌లో నాలుగు కేటగిరీలు కింద పోటీలు నిర్వహించారు. పోటీలకు విద్యార్థులు ఉత్సాహంగా హజరయ్యారు. ఈ పోటీలను అపెక్స్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ కె.శివకోటిరెడ్డి, ఇన్‌చార్జి అనూరాధ, టీచర్లు ప్రవల్లిక, రమాదేవి, వనజాకుమారి, పీఈటీ రవి, ఆంధ్రా హైస్కూల్‌ కరస్పాండెంట్‌ బొమ్మల శ్రీనివాసరావు, టీచ వి.కోటేశ్వరరావు, పి.కోటేశ్వరరావు, సాక్షి యాడ్స్‌ విభాగం మేనేజర్‌ శర్మ, ప్రతినిధి హనుమంతరావులు పర్యవేక్షించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Oct 2024 02:59PM

Photo Stories