Skip to main content

Best Teachers Awards: రోటరీ సంఘాల ద్వారా ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డులు..

ప్రతీ ఏటా ప్ర‌క‌టించినట్లుగానే ఈ ఏటా రోట‌రీ సంఘాల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుల‌ను ఎంపిక చేశారు. వారికి అధ్య‌క్షులు అవార్డుల‌ను అంద‌జేశారు..
Rotary Society Awards for Outstanding Teachers, Celebrating outstanding educators with Rotary awards, Best Teachers awards presented by the Rotary Societies, Awards ceremony for exceptional educators by Rotary,
Best Teachers awards presented by the Rotary Societies

సాక్షి ఎడ్యుకేష‌న్: హోసూరులోని రోటరీ సంఘాల ద్వారా ఏటేటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి నేషన్‌ బిల్డర్‌ అవార్డులను అందజేయడం ఆనవాయితీ. అందులో భాగంగా హోసూరు, తళి, కెలమంగలం, సూళగిరి యూనియన్‌లలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వంద మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులందజేశారు.

➤   Jobs at Private Companies: నిరుద్యోగుల‌కు జాబ్ మేళా..

హోసూరులోని అద్వైత్‌ స్కూల్‌లో ఈ వేడుక జరిగింది. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు సుబ్రమణి, అశ్వత్‌నారాయణ, మురళీధరన్‌, రాజ తదితరులు పాల్గొని ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.

Published date : 30 Oct 2023 01:11PM

Photo Stories