Skip to main content

PhD Entrance Exam Results: పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆల్‌ఇండియా ఫస్ట్‌ర్యాంక్‌..

PhD Entrance Exam Results  Durgam Trilekha receiving award for first rank in sericulture PhD entrance examination winner in sericulture Indian Council of Agricultural Research and National Silk Board PhD entrance top ranker

డోన్‌ టౌన్‌: ఇండియన్‌ కౌన్సిల్‌ అఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌, జాతీయ సిల్క్‌ బోర్డు సంస్థలు సంయుక్త నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో జగదుర్తి గ్రామానికి చెందిన దుర్గం త్రిలేఖ సెరికల్చర్‌ విభాగంలో ఆల్‌ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించింది.

Spot Admissions For ITI Seats: ఐటీఐ కాలేజీల్లో 4వ దశ అడ్మిషన్లు.. చివరి తేదీ ఎప్పుడంటే

మంగళవారం వెలువడిన ఫలితాల్లో 480 మార్కులకు గాను 301 మార్కులు సాధించి సత్తా చాటింది. మహానంది వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ, బెంగళూరులోని జీకేవీకేలో ఎంఎస్‌ పూర్తి చేసిన త్రిలేఖ శాస్త్రవేత్తగా రాణించాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివి ప్రతిభ చాటింది.
 

Published date : 12 Sep 2024 02:41PM

Photo Stories