Skip to main content

Spot Admissions For ITI Seats: ఐటీఐ కాలేజీల్లో 4వ దశ అడ్మిషన్లు.. చివరి తేదీ ఎప్పుడంటే

Spot Admissions For ITI Seats ITI District Convener Narsimhachari announces 4th phase spot admissions notification Notification for 4th phase spot admissions in government and private ITI colleges Remaining seats spot admissions for academic year 2024-25 in ITI colleges ITI admissions notification issued till 20th of this month

రామగిరి(నల్లగొండ): ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్లకు ఈ నెల 20వ తేదీ వరకు 4వ దశ స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ అయినట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్‌ నర్సింహాచారి తెలిపారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 30వేల వరకు జీతం

20వ తేదీ లోపు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే 1, 2, 3 ఫేజ్‌లలో నమోదు చేసుకున్న వారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్‌ ప్రింటెడ్‌ కాపీతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలలో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99489 47670 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Published date : 12 Sep 2024 12:00PM

Photo Stories