Skip to main content

Job Mela: రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 30వేల వరకు జీతం

Job Mela Job Opportunities Ap Job mela  Job fair announcement in Kancharapalem district District Sub-Regional Employment Officer Nittala Shyamsunder giving job fair details Job fair at National Career Service Center, Kancharapalem Interviews for 120 jobs at Credit Right Finance and Innovsource Service Private Limited Kancharapalem job fair on 13th of this month

కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీయర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్‌ రీజినల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి నిట్టాల శ్యామ్‌సుందర్‌ తెలిపారు. క్రెడ్‌ రైట్‌ ఫైనాన్స్‌, ఇన్నోవ్‌సోర్స్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల్లో 120 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

B.Sc.Nursing Admissions: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే

అసిస్టెంట్‌ మేనేజర్‌, సేల్స్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, సేల్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్మీడియట్‌, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి 18–35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులన్నారు.

Telangana MBBS Seats Increased : తెలంగాణ‌లో మొత్తం 8,915కు పెరిగిన‌ ఎంబీబీఎస్ సీట్లు.. పూర్తి వివ‌రాలు ఇవే...

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, టెక్కలి ప్రాంతాల్లో జాబ్‌ లోకేషన్‌ ఉంటుందన్నారు. ఆయా ఉద్యోగాన్ని బట్టి జీతం నెలకు రూ.15 వేలు నుంచి రూ.30 వేలు వరకు ఉంటుందన్నారు.
 

Published date : 12 Sep 2024 11:30AM

Photo Stories