Skip to main content

NIACL Recruitment 2024- NIACLలో 300 అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

New India Assurance Company Limited Recruitment     NIACL Recruitment 2024    Job Advertisement for 300 Assistant Posts   Job Opportunity at NIACL

న్యూ ఇండియా అస్యురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(NIACL) 300 అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
 

పోస్టులు: 300
అర్హత:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. 
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
వయో పరిమితి: 21-30 ఏళ్లకు మించరాదు. 
వేతనం: ₹22,405 నుంచి 62,265/-

అప్లికేషన్‌ ఫీజు: రూ.850/-(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 100/).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: 15/02/2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌https://www.newindia.co.in/recruitment/list ను సంప్రదించండి. 
 

Published date : 02 Feb 2024 06:04PM

Photo Stories