Skip to main content

Kakatiya University: ఎంసీఏ రెండో సెమిస్టర్‌ పరీక్షలు

kakatiya university mca second semester exam date 2023

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈనెల 9వతేదీ నుంచి ఎంసీఏ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు (సీబీసీఎస్‌ రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంటు) నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక తెలిపారు. ఈనెల 9, 11, 14, 16, 18 తేదీల్లో పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు.

TSPSC Group 2: గ్రూప్‌ – 2 పరీక్ష వాయిదా వేయాలి

Published date : 10 Aug 2023 03:38PM

Photo Stories