Skip to main content

MBA And Diploma Programmes: ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

Applications invited for Master of Business Administration   MBA And Diploma Programmes  Eligible candidates can apply for MBA and PGDIFM courses

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (MBA), పీజీ డిప్లొమా ఇన్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (PGDIFM) కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ/ ఏదైనా రంగంలో గ్రాడ్యుయేషన్‌
సెమిస్టర్‌ ఫీజు: కోర్సును బట్టి రూ. 15,500/-20,000/- వరకు ఉంటుంది. 

NEET-PG 2024 Postponed: పరీక్షకు కేవలం కొన్ని గంటల ముందు.. నీట్‌-పీజీ పరీక్ష వాయిదా, అయోమయంలో వైద్య విద్యార్థులు

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 500 (యూనివర్సిటీ ఫీజుతో కలిపి)
అప్లికేషన్‌కు చివరి తేది: జూన్‌ 30, 2024

Published date : 25 Jun 2024 09:16AM

Photo Stories