Skip to main content

LPT Exams : ఎస్. ఎన్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఎల్‌పీటీ ప‌రీక్ష‌.. ఈ తేదీల్లోనే!

Announcement of Language Pandit Training Course theory exams in Ongolu City  Language pandit training exam at sn govt school  "Ongolu City Language Pandit Training Course theory exams announcementLanguage Pandit Training Course theory exams schedule from 14th to 19th

ఒంగోలు సిటీ: లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సు థియరీ పరీక్షలు ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు గుంటూరు బ్రాడీపేటలో ఎస్‌.ఎన్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌లో జరుగుతుందని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 14 నుంచి 20 వ తేదీ వరకు డీ.ఈఐ.ఈడీ సెకండ్‌ ఇయర్‌ సప్లమెంటరీ పరీక్షలు ఒంగోలు సంతపేటలోని డి.ఆర్‌.ఆర్‌.ఎం మునిసిపల్‌ హైస్కూల్‌లో జరుగుతాయని చెప్పారు. హాల్‌ టికెట్లను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Government Employees: ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Nov 2024 10:09AM

Photo Stories