Skip to main content

Kakatiya University: కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం

KU Distance Education PG Exams Begin  First-year postgraduate exam at Kakatiya University

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 11 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. సీకేఎం కళాశాల, వరంగల్‌ ఎల్‌బీ కళాశాల, యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఎ.నరేందర్‌ పరిశీలించారు. గురువారం నుంచి పీజీ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.

☛ APSSDC: ఉద్యోగమే లక్ష్యంగా.. స్కిల్‌ హబ్‌లు

Published date : 08 Dec 2023 10:09AM

Photo Stories