Skip to main content

Kakatiya University: మార్చి 21 నుంచి బీఈడీ పరీక్షలు

KU Controller of Examinations S. conducting BED first semester exams from March 21st   BED 1st Semester exams from March 21   Controller of Additional Examination Dr CH Radhika discussing exam schedule

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌)ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌. నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణా ధికారి డాక్టర్‌ సీహెచ్‌ రాధిక తెలిపారు. మార్చి 21, 23, 26, 28, 30, ఏప్రిల్‌ 1న పరీక్షలు జరగుతాయని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

Published date : 19 Mar 2024 03:01PM

Photo Stories