Skip to main content

Job opportunities: శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు

జీటీటీసీ, గ్రామీణాభివృద్ధి స్వయం ఉద్యోగ శిక్షణ కేంద్రం గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ అధ్యక్షుడు మురళీధర్‌ హాలప్ప తెలిపారు.
Empowering Rural Communities Through Skills   Job opportunities with training   Job Opportunities for Rural Youth    Rural Development and Employment Training

తుమకూరులోని హీరేహళ్లిలోని పారిశ్రామిక వాడలో ఉన్న జీటీటీసీ కేంద్రంలో నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదో తరగతి చదివి ఆ తర్వాత పై చదువులకు వెళ్లలేని వారు ఈ కేంద్రంలో చేరి శిక్షణ పొంది ఉద్యోగ అవకాశలకు బాటలు వేసుకోవచ్చన్నారు. ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారన్నారు. ఈ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చదవండి: UIIC Recruitment 2024: యూఐఐసీలో 250 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

Published date : 12 Jan 2024 02:43PM

Photo Stories