Skip to main content

Degree College Seats: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్ల పెంపు

Local Government Degree College, Increase of seats in degree colleges,Order from Education Commissioner

అరకులోయ టౌన్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు సీట్లు పెంపునకు విద్యాశాఖ కమిషనర్‌ అంగీకరించినట్లు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పొలిటికల్‌ సైన్స్‌లో 20 సీట్లు, కామర్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 15 చొప్పున మొత్తం 65 సీట్లు పెంచేందుకు అంగీకరించారన్నారు. త్వరలో డిగ్రీ కళాశాలకు ఉత్తర్వులు పంపిస్తామని విద్యాశాఖ కమిషనర్‌ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.

చ‌ద‌వండి: Guinness Book: గిన్నిస్‌బుక్‌ రికార్డులో అధ్యాపకురాలి వ్యాసం

Published date : 14 Oct 2023 03:07PM

Photo Stories