Skip to main content

ICAI CA Exam Schedule 2025 : సీఏ పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఐసీఏఐ సీఏ-2025 పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. 2025 మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు జరగనున్నాయి.
ICAI CA Exam Schedule 2025 ICAI Exam Application Portal Information

మే 3వ తేదీ నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 13 వరకు సీఏ తుది (ఫైనల్‌) పరీక్షలు జరుగుతాయి. ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ పరీక్షల కోసం అభ్యర్థులు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించాలని ఐసీఏఐ తెలిపింది. రూ.600 ఆలస్య రుసుముతో మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

➤☛ ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి

దరఖాస్తు ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఆలస్య రుసుము లేకుండా మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

Published date : 15 Jan 2025 08:30AM

Photo Stories