Skip to main content

HPCL jobs: BTech అర్హతతో HPCL జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు జీతం నెలకు 50,000

Hindustan Petroleum Corporation Limited  HPCL recruitment notification for Junior Executive positions
Hindustan Petroleum Corporation Limited

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుండి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , కెమికల్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 67,000: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , కెమికల్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 234 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. 

విద్యార్హత: 
మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

జీతం: 50,000/- నుండి 1,20,000/- వరకు పేస్కేల్ ఉంటుంది. (10.58 Lakhs CTC)

వయస్సు: వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయసులో సడలింపు:
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:
UR, OBC , EWS అభ్యర్థులు ఫీజు 1180/- చెల్లించాలి.
SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు. 

అప్లై విధానము: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 15-01-2025 తేదీ నుండి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ: అప్లై చేయుటకు చివరి తేదీ : 14/02/2025 

Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 17 Jan 2025 08:50AM

Photo Stories