ఘనంగా హెల్ప్ డెస్క్ కార్యక్రమం..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో హెల్ప్ డెస్క్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మణికొండలోని భాష్యం పాఠశాలలో అక్టోబర్ 22వ తేదీన ఈ హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రకాల మోడల్స్ క్రియాశీలకంగా ఉన్నాయి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆకర్షించేలా ఉన్నాయి. విద్యార్థుల నాటక సన్నివేశాలను చూపరులను ఆకట్టుకునేలా చేశాయి. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి సౌందర్య పిల్లలను అభినందించారు .ఈ కార్యక్రమంలో భాష్యం సీఈవో చైతన్య ,ఎకాడమిక్ డీన్ అర్చన పాల్గొని.. విద్యార్థుల సృజనాత్మను మెచ్చుకున్నారు.
Published date : 24 Oct 2022 12:25PM