Skip to main content

Free Hindi Classes: లోయర్‌, హయ్యర్‌ హిందీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎప్పటినుంచి..?

చెన్నై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోయర్‌, హయ్యర్‌ హిందీ పరీక్షలకు శిక్షణను ఉచితంగా అందజేస్తున్నామని తరగతులను ప్రారంభించారు అధ్యక్షులు కృష్ణారావు. తరగతులకు సంబంధించిన మరిన్ని వివరాలు..
Free Hindi Classes for upcoming lower and higher examinations

తగరపువలస: దక్షిణ భారత హిందీ ప్రచారసభ – చెన్నై ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న హిందీ లోయర్‌, హయ్యర్‌ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ తరగతులను ఆదర్శ హిందీ ప్రేమీ మండలి భీమిలి అధ్యక్షుడు కె.ఎస్‌.ఆర్‌.కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు.

April 11th Holiday 2024 : ఏప్రిల్ 11వ తేదీన‌ కాలేజీ, స్కూల్స్‌, ఆఫీస్‌ల‌కు సెల‌వు.. కార‌ణం ఇదే..?

ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఉచిత శిక్షణ తరగతులు భీమిలిలో నిర్వహిస్తామన్నారు. జాతీయ భాష హిందీని పలువురు నేర్చుకోవడం, మరికొందరికి సిఫారసు చేయడం ద్వారా జాతీయ సమైక్యతకు దోహదపడాలని కోరారు. వివరాలకు 8985647419, 89858 97419లో సంప్రదించాలని కోరారు.

AP 10th Class Results 2024 Release Date : ముగిసిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం.. రిజల్డ్స్‌ ఎప్పుడంటే..?

Published date : 10 Apr 2024 10:31AM

Photo Stories