Skip to main content

Distance Education Admissions: దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ రేపు

Admissions notification announcement   Distance learning opportunities at Andhra University  Distance education admissions notification tomorrow  Acharya K. Visveswara Rao, Director of Distance Education at Andhra University

ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) విధానంలో నిర్వహించే 38 కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఆదివారం జారీ చేస్తున్నట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య కె.విశ్వేశ్వర రావు తెలిపారు. ఈ నెల 26 నుంచి వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు www.andhrauniversity&sde.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. మొత్తం 17 యూజీ కోర్సుల్లో, 21 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత కలిగినవారు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: Free Coaching: పోటీ పరీక్షలకు గౌరీ గ్రంథాలయంలో ఉచిత శిక్షణ

Published date : 24 Feb 2024 03:08PM

Photo Stories