Telangana: ఈ పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
అలాగే ఒక ఉపాధ్యాయురాలు కూడా కరోనా పాజిటవ్ వచ్చింది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వైరస్ సోకిన వారిని హాస్టల్‌లో క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది వైద్య అధికారులు చెప్పారు.
AP CM YS Jagan: 1వ తరగతిలోనే బీజం వేస్తే...20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధంగా..
Published date : 29 Nov 2021 03:25PM