Coaching for Teachers : ఉపాధ్యాయులకు ఈ విభాగాల్లో మూడు రోజుపాటు శిక్షణ.. పూర్తి వివరాలు..
తాడిపత్రి అర్బన్: విద్యార్థుల్లో మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, ఆత్మ విశ్వాసం పెంపొందించే దిశగా ఉపాధ్యాయులకు గుంటూరులో అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఈ మేరకు స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యూకేటర్స్, పేరెంట్స్ (స్టెప్) సమన్వయకర్తలు సత్యప్రసాద్‌రెడ్డి, సేతు రామేశ్వరరెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
AP NIT : ఏపీ నిట్‌లో ఉద్యోగ జాతర.. ఈ పోస్టుల్లో దరఖాస్తులకు చివరి తేదీ!
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేక్కల్లులోని రమణారావు, సావిత్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమం వేదికగా శిక్షణా తరగతులు ఉంటాయి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజనాలతో పాటు మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు 94904 19365, 94915 09440 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలి.
Tags
- Teachers
- Training
- School Students
- three days coaching
- self confidence in students
- teachers coaching
- coaching in guntur
- Students
- Educators
- parents
- students health and education
- Education News
- Sakshi Education News
- TeacherTraining
- MentalBehavioralCorrection
- StudentSelfConfidence
- TeacherDevelopment
- OctoberTrainingSession