Chartered Accountants Regulation Application- చార్టర్డ్ అకౌంటెంట్స్ రెగ్యులేషన్స్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం
చార్టర్డ్ అకౌంటెంట్స్ రెగ్యులేషన్స్1988.. ప్రకారం డిప్లొమా ఆన్ మేనేజ్‌మెంట్ అండ్ బిజినెస్ ఫైనాన్స్ కోర్సుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పరీక్షా తేదీ వివరాలు..
గ్రూప్-1 క్యాటగిరి వాళ్లకు: జనవరి 29,30 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
గ్రూప్-2 క్యాటగిరి వాళ్లకు: జనవరి 31, ఫిబ్రవరి1 తేదీల్లో ఉంటుంది.
గ్రూప్-3 క్యాటగిరి వాళ్లకు: ఫిబ్రవరి 2, 3 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్ వివరాలు
1. అహ్మదాబాద్
2. బెంగళూరు
3. చెన్నై
4. ఢిల్లీ
5. ఎర్నాకులం
6. హైదరాబాద్
7. జైపూర్
8. కోల్‌కతా
9. లక్నో
10. ముంబై
11. పాట్నా
12. పూణె
ఎగ్జామ్ టైమింగ్స్: 10.30 నుంచి 12.30 వరకు ఉంటుంది
దరఖాస్తులు ఎప్పటినుంచి:జనవరి 15 నుంచి అప్లై చేసుకోవచ్చు
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19 చివరి తేదీ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
పరీక్ష- ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ https://dmbf.icaiexam.icai.org ను సంప్రదించండి