Skip to main content

Open 10th And Inter Exams: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు

Open 10th And Inter Exams
Open 10th And Inter Exams

గద్వాల టౌన్‌: జిల్లాలో  ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మొదలైన పరీక్షలు ఈనెల 9వ తేదీ వరకు జరగనున్నాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది.  

మొత్తం 323 మంది విద్యార్థులు పరీక్ష హజరవుతుండగా వీరిలో టెన్త్‌ పరీక్షకు 146, ఇంటర్మీడియట్‌కు 177 మంది విద్యార్థులు హజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీరోజు పరీక్షకు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

MBA And MCA Counseling: ఈనెల 5న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్‌

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Oct 2024 05:41PM

Photo Stories