Skip to main content

Certificate Verification: ప్రారంభమైన ఉపాధ్యాయ పోస్టుల సర్టిఫికేట్ల పరిశీలన

Certificate Verification   Teacher recruitment process at Diet College, Hanumakonda Certificate verification for 301 posts in Hanumakonda district  Telugu and Urdu medium candidates at certificate verification  Diet College certificate verification for teacher recruitment
Certificate Verification

కాళోజీ సెంటర్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ హనుమకొండలోని డైట్‌ కళాశాలలో ప్రారంభమైంది. జిల్లాలో 301 పోస్టుల భర్తీ కోసం బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు 270 మందికి సమాచారం అందించారు. తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు.

MBA And MCA Counseling: ఈనెల 5న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్‌

ఈ ప్రక్రియను డీఈఓ జ్ఞానేశ్వర్‌ ప్రారంభించగా.. ఏపీఓ రాజ గోపాల్‌రెడ్డి, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సృజ న్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి గారె కృష్ణమూర్తి, ఎస్‌బీ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Oct 2024 05:10PM

Photo Stories