Skip to main content

CBSE Admit Card 2024 Released: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

Class 12 CBSE Admit Card: Download Here   CBSE Admit Card 2024 Released CBSE Board Exams 2024    Class 10 CBSE Admit Card: Download Here

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 10,12వ తరగతికి సంబంధించి అడ్మిట్‌ ​‍కార్డులను విడుదల చేసింది. విద్యార్థులు CBSE వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షా సమయం ఉండనుంది.


పరీక్షా తేదీలు:
పదో తరగతి పరీక్షలు: ఫిబ్రవరి 15- మార్చి 13 వరకు
12వ తరగతి పరీక్షలు: ఫిబ్రవరి 15- ఏప్రిల్‌ 2 వరకు

అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - https://www.cbse.gov.in/
హోమ్‌పేజీలో ఇచ్చిన Admit Card 2024 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
లాగిన్‌ ఎంట్రీ చేసి సబ్‌మిట్‌ చేయండి.
మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

 

Published date : 06 Feb 2024 03:07PM

Photo Stories