Skip to main content

Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దరఖాస్తుకు రేపే చివరి తేదీ!

పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2023కు దరఖాస్తులన ఆహ్వానం.
best teacher awards

నరసరావుపేటఈస్ట్‌: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2023కు దరఖాస్తులను నిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

APPSC Group 1 Mains Results 2023 Link : ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది పాస్ అయ్య‌రంటే..?

అర్హత:

ఉపాధ్యాయులు 10 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగి ఉన్న వారు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని కోరారు. నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు.

Quiz of The Day (July 14, 2023): గాలి నాణ్యత సూచన కోసం అంతర్జాతీయంగా ఆమోదం పొందిన భారత తొలి అధికారిక ఫ్రేమ్‌వర్క్ పేరు ?

ఆన్‌లైన్‌ అనంతరం తమ ధ్రువీకరణ అధికారి ద్వారా ధ్రువీకరింప చేసి ఈనెల 15వ తేదీ లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు కోసం https://nationalawardstoteachers.education.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.

ఉపాధ్యాయులకు జాతీయ అవార్డుల ఉద్దేశ్యం దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల విశిష్ట సహకారాన్ని జరుపుకోవడం మరియు వారి నిబద్ధత మరియు పరిశ్రమల ద్వారా పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా వారి విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన ఉపాధ్యాయులను గౌరవించడం.

Word of the Day (14.07.2023) - "Mishap" Meaning and Usage in a Sentence

Published date : 14 Jul 2023 05:06PM

Photo Stories