Skip to main content

Yogi Vemana University: ఎర్త్‌సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు

Applications for admission to Earth Science course

వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో ఎంఎస్సీ ఎర్త్‌సైన్స్‌ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ అప్‌లైడ్‌ జియాలజీ కోర్సులో ప్రవేశాల కోసం రెండోవిడత ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైవీయూ ఎర్త్‌సైన్స్‌ విభాగాధిపతి లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులన్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు ఓఎఎండీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 8985597928, 99854 42196 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
 

చదవండి: Degree Admissions: డిగ్రీలో ప్రవేశాలకు స్పెషల్‌ డ్రైవ్‌

Published date : 30 Aug 2023 05:41PM

Photo Stories