Skip to main content

Degree Admissions: డిగ్రీలో ప్రవేశాలకు స్పెషల్‌ డ్రైవ్‌

షాద్‌నగర్‌: డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు షాద్‌నగర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కమలమ్మ తెలిపారు.
Degree Admissions
డిగ్రీలో ప్రవేశాలకు స్పెషల్‌ డ్రైవ్‌

ఆగ‌స్టు 29న‌ ఆమె మాట్లాడుతూ.. డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

షాద్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌, అప్లికేషన్స్‌లో 74, బీఎస్సీలో 25, బీజెడ్సీ, బీజెడ్‌ఎస్‌లో 63, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్‌లో 53, బీఏ ఇంగ్లిష్‌ మీడియంలో 5, బీఏ (హెచ్‌ఈపీ) తెలుగు మీడియంలో 5, బీఏ (హెచ్‌ఈపీ) ఇంగ్లిష్‌ మీడియంలో 34సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వివరాలకు 98667 42205 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

చదవండి:

Fake Universities: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. వర్సిటీలు ఇవే

44 Students Debarred: డిగ్రీ పరీక్షల్లో 44 మంది డీబార్‌

Govt Degree College: డిగ్రీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు Good News

Published date : 30 Aug 2023 04:10PM

Photo Stories