Admissions In Paramedical Course: ఈనెల 17న పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్లు
Sakshi Education
అనంతపురం మెడికల్: ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో పారా మెడికల్ కోర్సులకు రెండో విడత అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
డీఎంఎల్‌టీ, డీఓఏ, డీఎఎన్‌ఎస్, డీఎంఐటీ, డీఈసీజీ, డీడీఆర్‌ఏ తదితర కోర్సులకు అడ్మిషన్లు ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
Published date : 12 Sep 2024 01:18PM
Tags
- Para Medical Courses
- Medical courses
- Paramedical Courses
- after 10th medical courses
- Latest admissions
- Latest Admissions.
- sakshi educacation latest admissions
- sakshi eduction latest admissions
- sakshi education latest admissions
- admissions
- online admissions
- Medical Admissions
- Medical Health Department
- AP Medical Health Department
- State Medical Health Department
- Andhra Pradesh Medical Health Department
- admissions latest news
- Medical and Para Medical Courses
- Para Medical
- Para Medical Posts
- AnantapurMedicalAdmissions
- ParaMedicalCourses
- GovernmentMedicalCollegeAnantapur
- GMCAdmissions
- SecondRoundAdmissions
- DrManikyaRao
- ParaMedicalAdmissions2024
- GMCAnantapur
- MedicalAdmissionsAnantapur
- AnantapurGMC
- latestadmissions in 2024
- sakshieducation latest admissions in 2024