Skip to main content

TSPSC: 60 గ్రూప్‌–1 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌.. పోస్టుల వారీగా వివరాలు ఇవీ..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 కేటగిరీలో మరో 60 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
Direct Recruitment Notice for Various Departments   New Job Opportunities in Finance, Home, Labour, Panchayat Raj, and Revenue Department Telangana govt issues notification to fill 60 posts    Hyderabad Finance Department Approves 60 Group-1 Posts

ఆర్థిక, హోం, కార్మిక, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జీఓ నం.16 జారీ చేశారు. నోటిఫికేషన్‌ జారీ చేసి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

పోస్టుల వారీగా వివరాలు

పోస్టు పేరు

భర్తీకి అనుమతించిన ఖాళీల సంఖ్య

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్

01

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

24

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్

03

జిల్లా ఉపాధి కల్పన అధికారి

03

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

19

జిల్లా పంచాయతీ అధికారి

02

డిప్యూటీ కలెక్టర్

03

అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్

04

జిల్లా రిజిస్ట్రార్

01

Published date : 07 Feb 2024 12:36PM

Photo Stories