Skip to main content

TGPSC: గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలు వాయిదా వేయలేదు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జూలై 10న‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
TGPSC Group 2 and Group 3 exams have not been postponed  Telangana Public Service Commission   Group-2 Examination Date Announcement  Group-3 Examination Schedule  Candidates Preparing for TSPSC Exams

ఈ పరీక్ష తేదీ లను మార్పు చేసినట్లు సామాజిక మాధ్యమా ల్లో అసత్య ప్రచారం జరుగుతోందని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కమిషన్‌ సూచించింది. పరీక్ష తేదీల్లో మార్పులపై కమిషన్‌ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.  

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 12 Jul 2024 09:19AM

Photo Stories