Skip to main content

TGPSC Vigilance Cell: టీజీపీఎస్సీ విజిలెన్స్‌ సెల్‌ ఏర్పాటు.. ఈ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే చాలు.. కటకటాలే..

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచేస్తున్న మోసగాళ్ల ఆటలు కట్టించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్తగా విజిలెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది.
Establishment of TGPSC Vigilance Cell news in telugu

ఈ సెల్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఫోన్‌ చేయాల్సిన పని లేదు. కేవలం ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తే చాలు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

నేరుగా కమిషన్‌ చైర్మన్‌ లేదా కార్యదర్శి ఈ సంక్షిప్త సమాచారాన్ని చూసి తక్షణమే చర్యలకు దిగుతారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తిస్తే తక్షణమే 9966700339 ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ చేయాలని కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ డిసెంబర్ 5న ఒక ప్రకటనలో కోరారు. ఈమెయిల్‌ ద్వారా ‘vigilance@tspsc.gov.in’కు సమాచారం పంపాలని సూచించారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Dec 2024 11:41AM

Photo Stories