TS TET Results Link 2023 : నేడే టీఎస్ టెట్-2023 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం..

ఈ సారి టెట్ ఫలితాలతో పాటు తుది కీ ని కూడా విడుదల చేయనున్నారు. తెలంగాణ టెట్ 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా జరిగిన విషయం తెల్సిందే. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫలితాలను సెప్టెంబర్ 27వ తేదీన ఉదయం 10:00 గంటలకు విడుదల చేయనున్నారు.ఈ ఫలితాలను కేవలం 12 రోజుల వ్యవధిలోనే విడుదల చేయనున్నారు. ఇందుకు కోసం అధికారులు సన్నాహాలను పూర్తి చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.
టీఎస్ టెట్-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి
టీఎస్ టెట్-2023 తుది కీ కోసం క్లిక్ చేయండి
☛ TS TET Paper-2 Social Studies Key 2023 కీ కోసం క్లిక్ చేయండి
☛ TS TET Paper 2 Question Paper 2023 కోసం క్లిక్ చేయండి
టెట్ పరీక్ష పేపర్–1కు 2,69,557 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్ష రాశారు. పేపర్–2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే, 1,89,963 మంది (91.11 శాతం) పరీక్ష రాశారు. వచ్చే నెల జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి టెట్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసే వీలుంది. ఈ కారణంగా టెట్ ఫలితాలను ఆలస్యం చేయకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Tags
- TS TET 2023
- TS TET 2023 Detailed Notification
- TS TET 2023 Released
- TS TET 2023 Results
- TS TET 2023 Notification
- TS TET Results 2023
- ts tet results 2023 date and time
- ts tet results 2023 date
- ts tet results 2023 time
- ts tet 2023 results link
- ts tet results 2023 relased date and time
- ts tet live updates 2023
- ts tet 2023 updates
- TS TET 2023 Vidoes
- TS TET Fianl Key 2023
- TS TET Final Key 2023 PDF
- TS TET 2023 Final Results
- TS TET Final Key
- sakshi education results