Skip to main content

TS TET Question Paper With Key 2023 : టీఎస్ టెట్-2023 'కీ'.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పేప‌ర్-1&2 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన (శుక్ర‌వారం) నిర్వ‌హిస్తున్న విష‌యం తెల్సిందే.
TS TET Question Paper With Key 2023 News ,TET Paper-1,TET Paper-2
TS TET Question Paper With Key 2023

ఈ టెట్ ప‌రీక్ష‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగనున్నది. ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. 

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ తెలంగాణ టెట్ పేప‌ర్‌-1, పేప‌ర్‌-2 కీ సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయ‌నున్న‌ది. మీరు తెలంగాణ టెట్‌-1, పేప‌ర్ 2 కీ కోసం సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే కీ ని మాత్ర‌మే మీరు ప్ర‌మాణికం తీసుకోండి. ఇది కేవలం అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోస‌మే.

TS TET Paper-1 Question Paper 2023 PDF :

Published date : 15 Sep 2023 03:17PM
PDF

Photo Stories