Skip to main content

TS TET 2022 Paper-1 Question Paper & Key: తెలంగాణ టెట్ కొశ్చ‌న్ పేప‌ర్-1 & కీ

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) జూన్ 12వ తేదీన జ‌రిగింది.
TS TET 2022 Paper 1 Key
TS TET 2022 Paper 1 Key

రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1ను ఉదయం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించారు. ఈ టీఎస్ టెట్-2022 పేపర్‌– 1 'కీ' ని సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.

TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)

Published date : 13 Jun 2022 03:54PM

Photo Stories