Skip to main content

Study Material: టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ దరఖాస్తులు

పలు జిల్లాలకు చెందిన బీసీ అభ్యర్థులకు ఈ స్టడీ మెటీరియల్‌ కోసం ప్రకటించిన సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌..
Study Material Applications for Teachers Recruitment Candidates

 

కరీంనగర్‌: ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రూ.1,500 చొప్పున బుక్‌ ఫండ్‌ లేదా స్టడీ మెటీరియల్‌ ఖర్చు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌–2024కు దరఖాస్తు చేసుకున్న కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 10 వేల మంది బీసీ అభ్యర్థులకు ఇవ్వనున్నామన్నారు. అర్హులు www. tsbcstudy circle.cgg.gov.in లో ఏప్రిల్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 040–24071178, 040–2707 7929 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Students with 10 GPA: ఈ నెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులంతా పది జీపీఏ సాధించడమే లక్ష్యంగా..!

Published date : 16 Mar 2024 04:13PM

Photo Stories