Success Story : ఇదే స్ఫూర్తితో ‘గ్రూప్స్’ లో ఉద్యోగం సాధిస్తా.. కానీ..
గడిచిన సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవ్వడం చెప్పలేని సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లా రెబ్బెనకు చెందిన సుల్వ కల్పన . ప్రసుత్తం కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సర్టిఫికెషన్ వెరిఫికేషన్.., మెడికల్ టెస్ట్ దశలో ఉంది. నేను 2021 నుంచి కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతుండగా 2023లో అనుకున్న విధంగా కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో కల నెరవేరిందన్నారు.
☛ Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..
గ్రూప్స్-1, 2 ఉద్యోగం సాధించడానికి..
ఇదే స్ఫూర్తితో 2024లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్-1, 2 ఉద్యోగం సాధించడానికి కష్టపడతానన్నారు. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించానన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2024లో గ్రూప్స్ కల కూడా సాకారం చేసుకుంటాననే నమ్మకం ఏర్పడిందని సుల్వ కల్పన తెలిపారు.
☛ Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
☛ Inspirational Story: నన్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ కసితోనే ఐఏఎస్ అయ్యానిలా..
Tags
- police officer success story
- inspiring police stories in telugu
- ts police constable success story
- constable success real life story in telugu
- police officer inspiring story in telugu
- TS Police Constable Jobs
- ts police constable job news telugu
- Success Stroy
- Inspire
- motivational story in telugu
- Police Story
- police story in telugu
- Sakshi Education Success Stories
- Constable Posts
- EconomicEmpowerment
- SocialEquality