Skip to main content

Inter Halltickets: రెండు రోజుల్లో హాల్‌టికెట్లు

TS inter hall ticket 2022
TS inter hall ticket 2022

సాక్షి, హైదరాబాద్‌: మే 6 నుంచి జరగనున్న ఇంటరీ్మడియెట్‌ పరీక్షల హాల్‌ టికెట్లను మరో రెండు రోజుల్లో ఇంటర్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. ఇప్పటికే కాలేజీ లాగిన్‌ ద్వారా విద్యార్థులు హాల్‌ టికెట్లు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. వ్యక్తిగత లాగిన్‌ ద్వారా కూడా పొందేందుకు వీలు కలి్పస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు 9 లక్షల మంది హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసేందుకు బోర్డ్‌ అధికారులు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  

Also read: EAMCET BiPC Counselling: 29న బైపీసీ స్ట్రీం కోర్సుల స్పాట్‌ కౌన్సెలింగ్‌

Published date : 28 Apr 2022 02:57PM

Photo Stories