Skip to main content

TS Inter Advanced Supplementary Exams Schedule 2023 : ఇంట‌ర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల షెడ్యుల్‌ను ఇంట‌ర్ బోర్డ్ మే 17వ తేదీ (బుధ‌వారం) విడుద‌ల చేసింది.
TS Inter Advanced Supplementary Exams Schedule 2023 telugu News
TS Inter Advanced Supplementary Exams Schedule 2023

ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ ప‌రీక్ష‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను ఉద‌యం 9.00 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంటల వరకు..,  అలాగే మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండు సెషన్స్ ఈ పరీక్ష నిర్వహించ‌నున్నారు. మే 19వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించుటకు అవ‌కాశం ఉంది. 

చదవండి: ఇంటర్  స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ 

ఇంట‌ర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే.. :

తేదీ ప‌రీక్ష‌
జూన్ 12 సెకండ్ లాంగ్వేజ్–I & II
జూన్ 13 ఇంగ్లీషు –I & II
జూన్ 14 మ్యాథ్స్ A, బోటనీ, సివిక్స్ – I & II
జూన్ 15 మ్యాథ్స్–B, జూవాలజీ, హిస్టరీ – I & II
జూన్ 16 ఫిజిక్స్ & ఎకానమిక్స్ – I & II
జూన్ 17 కెమిస్ట్రీ & కామర్స్ – I & II

ఇంట‌ర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

ts inter exam dates 2023
Published date : 17 May 2023 08:15PM

Photo Stories